Monday, April 29, 2024

అమృత్ సర్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

600 Grams gold seized at Amritsar Airport

పంజాబ్: అమృత్ సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. శనివారం ఉదయం కస్టమ్స్ అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో షార్జా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి రూ.29 లక్షలు విలువ చేసే 600 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

600 Grams gold seized at Amritsar Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News