Monday, April 29, 2024

7 వరకు అమెజాన్ సూపర్ వేల్యూ డేస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమెజాన్ ఫ్రెష్ సూపర్ వేల్యూ డేస్ ఈ నెల 7 వరకు అందిస్తోంది. సంస్థ తాజా కిరాణా సరుకులతో కొత్త సంవత్సరానికి ఆహ్వానిస్తోంది. కిరాణా, నిత్యావసరాలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, స్నాక్స్, పానియాలు, నిత్యావసర ఉత్పత్తులపై 45 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. మొదటి నాలుగు ఆర్డర్స్‌పై కొత్త కస్టమర్స్ రూ. 400 క్యాష్ బాక్ పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News