Friday, April 26, 2024

తండ్రైన అంబటి తిరుపతి రాయుడు

- Advertisement -
- Advertisement -

Ambati tirupathi rayudu born gives baby

చెన్నై: భారత క్రికెటర్ అంబటి తిరుపతిరాయుడు తండ్రి అయ్యాడు. రాయుడు భార్య విద్య పండంటి ఆడ బిడ్డకు జన్మనించింది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తన ట్విట్టర్‌లో వెల్లడించింది. 2018 నుంచి సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. వరల్డ్ కప్‌లో చోటులేకపోవడంతో రాయుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. కోపంతో ఊగిపోయిన రాయుడు క్రికెట్‌కు వీడ్కోలు పలికానని చెప్పాడు. కొన్ని రోజుల వ్యవధిలో రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకున్నానని చెప్పాడు. హైదరాబాద్ తరఫున రంజీల్లో మళ్లీ పునరాగమనం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News