Saturday, April 27, 2024

ప్రాజెక్టులతో గ్రామ చెరువులకు జలకళ

- Advertisement -
- Advertisement -

బెజ్జంకి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ పథకం ద్వారా ఊర చెరువులకు రూపకల్పన చేసుకున్న తర్వాత ఏడాదంతా చెరువులు నీటితో జలకళ సంతరించుకున్నాయని రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్,ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ , ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొనియాడారు. గురువారం మండల కేంద్రంలోని ఊర చెరువు పండుగలో ముఖ్య అతిథిగా పాల్గొని కట్టమైసమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు.

సాగునీరు, మత్స సంపదతో పాటు రైతులకు చెల్లించుకున్నారు. సాగు నీరు , మత్స సంపదతో పాటు రైతులకు పంటలు పండి సుఖశాంతులతో ఉండాలని కోరకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నిర్మల సర్పంచ్ ద్వావనపల్లి మంజుల, ఎంపిటిసి శారద, పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కచ్చు రాజయ్య,నాయకులు ద్యావనపల్లి శ్రీనివాస్, లక్ష్మణ్, గుబిరే మల్లేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాగుల మహేశ్, పార్టీ అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, నరసింహ రెడ్డి, కల్లూరి రవిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News