Thursday, May 16, 2024

ఆసీస్ 100/0

- Advertisement -
- Advertisement -

 

 

ఆస్ట్రేలియా: సిడ్నీ వేధికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న  తొలి వన్డేలో ఆసీస్ 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. డేవిడ్ వార్నర్ 43 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఫించ్ 17 పరుగుల వద్ద ఐదు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఫించ్ 129 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News