Sunday, April 28, 2024

టీ20లో పాక్ కెప్టెన్ నయా రికార్డ్..

- Advertisement -
- Advertisement -

పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పొట్టి క్రికెట్‌లో అరుదైన ఘనతను సాధించాడు. టి20ల్లో అత్యధికంగా 42 విజయాలు సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, అఫ్గాన్ మాజీ కెప్టెన్ అస్గర్ సరసన బాబర్ నిలిచాడు. ఈక్రమంలో టిమిండియా కెప్టెన్ ధోనీ పేరిట ఉన్న రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు.

Also Read: క్రికెటర్ త్రిషాకు ఘన సన్మానం

కాగా, కెరీర్లో ఇప్పటివరకూ 101టి20లు ఆడి 3,465పరుగులు చేసిన బాబర్ కెప్టెన్‌గా 42విజయాలు సాధించాడు. అదేవిధంగా టి20ల్లో అత్యధికంగా మూడు సెంచరీలు చేసిన ఏకైక కెప్టెన్‌గా బాబర్ నిలిచాడు. కాగా పాక్, కివీస్ టి20 సిరీస్‌లోని మూడో టి20 సోమవారం లాహోర్ వేదికగా జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News