Sunday, April 28, 2024

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

- Advertisement -
- Advertisement -

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్

Balkampet yellamma marriage date 2021

 

హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. సోమవారం గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభం కాగా రేపు మహాశాంతి చండీహోమం, రథోత్సవంతో వేడుకలు ముగియనున్నాయి.

Balkampet yellamma marriage date 2021

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News