Monday, April 29, 2024

మే నెలలో బ్యాంకులకు సెలవులు.. ఎన్నంటే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల ముగియనుంది. రేపటి నుంచి మే నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల మొదటి తేదీన అనేక మార్పులు ఉంటాయి. మే 1 నుంచి కూడా చాలా మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు నేరుగా వినియోగదారుల జేబుపై ప్రభావం చూపనున్నాయి. ప్రభుత్వం అనేక నియమాలను మార్చబోతోంది. ఇందులో జిఎస్‌టి నియమాలు వంటివి ఉన్నాయి.

బ్యాంకు సెలవులు
బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి. మే నెలలో బ్యాంకులకు 11 రోజుల సెలవులు ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే బ్యాంకు సెలవుల్లో మొబైల్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ పనిని సులభంగా పరిష్కరించుకోవచ్చు. అంతేకాదు వీటి ద్వారా డబ్బును కూడా బదిలీ చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News