Monday, April 29, 2024

2022 ప్రపంచ ఉత్తమ జాతీయ గీతం: జనగణ మన అధినాయక…

- Advertisement -
- Advertisement -

 

Jana Gana Mana

న్యూయార్క్: మన దేశ జాతీయ గీతం…‘‘ జన గణ మన అధినాయక…’’ను యునెస్కో ‘ ప్రపంచ ఉత్తమ జాతీయ గీతం 2022’గా ప్రకటించింది. భారతీయులమైన మనం ఇందుకు గర్వించాల్సి ఉంది.  విశ్వ కవి రవీంద్ర నాథ్ ఠాగుర్ రాసిన ఆ గీతంలో ప్రతి పదానికి అర్థం…

జన= ప్రజలు, గణ=సమూహం, మన:=మనస్సు, అధినాయక= నాయకుడు, జయహే= విజయం, భారత=ఇండియా, భాగ్య= సంపద, విధాత= ఇచ్చేది, పంజాబ= పంజాబ్, సింధు=సింధు, గుజరాత=గుజరాత్, మరాఠ= మరాఠి(మహారాష్ట్ర), ద్రవిడ=దక్షిణం, ఉత్కల=ఒరిస్సా, బంగా=బెంగాల్, వింధ్య= వింధ్యా పర్వతాలు, హిమాచల్=హిమాలయాలు, యమున=యమునా నది, గంగ=గంగా నది, ఉచ్ఛల=కదిలే, జలధి=సాగరం, తరంగ= తరంగాలు, తవ=మీ, శుభ=శుభకరం, నామే=పేరు, జాగే=జాగరుకం, తవ=మీ, శుభ=శుభకరం, ఆశిష=దీవెనలు, మాగే=కోరుతున్నా, గాహే=పాడు, తవ=నీ, జయ=విజయం, గాథ=పాట, జన=జనులు, గణ=సమూహం, మంగళ=మంగళకరం, దాయక=ఇచ్చే, జయహే=విజయం కలుగుగాక, భారత=ఇండియా, భాగ్య= భాగ్యం, విధాత=ఇచ్చేది…

జయహే, జయ హే, జయ హే, జయజయజయ జయహే= విజయం,విజయం,విజయం జయజయజయ జయం ఎల్లప్పటికీ…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News