Wednesday, May 8, 2024

‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా.. టైటిల్‌, ఫ‌స్ట్ గ్లింప్స్ చిత్రయూనిట్ విడుద‌ల చేసింది. పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్‌లో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్స‌వం కానుక‌గా కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుడగా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా, రానా స‌ర‌స‌న ఐశ్వ‌ర్య రాజేష్ న‌టిస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

‘Bhimla Nayak’ first glimpse released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News