Saturday, April 27, 2024

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ సింగిల్ డోసు టీకాకు ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జాన్స‌న్ అండ్ జాన్స‌న్ వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి రానుంది. శనివారం జాన్స‌న్ అండ్ జాన్స‌న్ సిింగల్ డోసు టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అత్యవసర వినియోగానికి జాన్స‌న్ అండ్ జాన్స‌న్ వ్యాక్సిన్ ను ఆమోదించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. యురోపియ‌న్ యూనియ‌న్ ఏజెన్సీ ఆమోదం పొందిన ఐదు టీకాలు మ‌న వ‌ద్ద ఉన్న‌ాయని.. దీంతో కోవిడ్‌పై పోరాటానికి మ‌రింత బ‌లం చేకూరిందని మంత్రి పేర్కొన్నారు.

Centre approval to Johnson and Johnson vaccine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News