Sunday, April 28, 2024

రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

CM KCR extends Maha Shivaratri greetings

హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్రవత్తులతో నిర్వహిస్తున్న భక్తులకు ఆ దేవదేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని సిఎం ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలను, శాంతిని ప్రసాదించాలని ఆ గరళకంఠున్ని ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News