Monday, May 6, 2024

రాష్ట్రపతికి సిఎం కెసిఆర్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

- Advertisement -
- Advertisement -

CM KCR wishes to President Kovind on his birthday

హైద‌రాబాద్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ సర్కార్, ప్ర‌జ‌ల త‌ర‌పున జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియజేశారు. ఆయురారోగ్యాలు మీకు ఆ దేవుడు ప్ర‌సాదించాల‌ని కోరుతూ, జాతికి మ‌రింత కాలం సేవ చేయాల‌ని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ నేడు 75వ జ‌న్మ‌దినం జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

CM KCR wishes to President Kovind on his birthday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News