Friday, May 17, 2024

మహిళతో అసభ్యప్రవర్తన…. కానిస్టేబుల్ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

Constable misbehave with women in Ananthapuram

అమరావతి: ఓ మహిళతో కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని పోలీస్ శాఖ సస్పెండ్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శ్రీరాములు అనే వ్యక్తి కనికల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో భర్త స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి శాఖ పరంగా అతడిని సస్పెండ్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News