Saturday, April 27, 2024

ఇండోనేసియాలో లక్ష దాటిన కరోనా మరణాలు

- Advertisement -
- Advertisement -

Corona deaths exceeding one lakh in Indonesia

జకార్తా : ఇండోనేసియాలో కరోనా ఉధ్ధృతి ఆందోళనకరంగా ఉంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1747 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్ష మార్కును దాటింది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,00,636 కు చేరింది. ఆసియా దేశాల్లో భారత్ తర్వాత ఈ సంఖ్యను చేరిన రెండో దేశం ఇండోనేసియా మాత్రమే. కరోనా డెల్టా వేరియంట్ ఆ దేశాన్ని వణికిస్తోంది.

Corona deaths exceeding one lakh in Indonesia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News