Monday, April 29, 2024

ఐపిఎల్ 13వ సీజన్ వాయిదా..

- Advertisement -
- Advertisement -

IPL Trophy

 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఐపిఎల్ 13వ సీజన్ వాయిదా పడింది. కరోనా విజృంభిస్తుండడంతో ఐపిఎల్ ను నిర్వహించలేమంటూ మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాట రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి. దీంతో కేంద్రం ప్రభుత్వం సూచన మేరకు బిసిసిఐ ఐపీఎల్ ని వాయిదా వేసింది. ఈ మేరకు గవర్నింగ్ కౌన్సిల్ ప్రాంచైజీలకు అనధికారిక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లు కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐపిఎల్ కొత్త షెడ్యూల్‌ను బిసిసిఐ త్వరలోనే ప్రకటించనుంది.

Corona Effect: IPL 2020 Season to be postponed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News