Saturday, April 27, 2024

నగరంలో 17మంది ఎస్సైల బదిలీలు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో వివిధ స్థానాల్లో పనిచేస్తున్న 17మంది ఎస్సైలను బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సిసిసిలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్సైలకు పిఎస్‌కు బదిలీ చేశారు. ఎస్‌బిఐటి సెల్‌ అటాచ్డ్‌గా ఉన్న ఆరుగురు సబ్ ఇన్స్‌స్పెక్టర్లను ఆయా పోలీస్ స్టేషన్లకు కేటాయించారు. మిగతా ఏనిమిది మందిలో ఒకరిని ఎస్‌బిఐటి సెల్‌కు అటాచ్డ్ చేయగా ఏడుగురికి పోలీస్‌ స్టేషన్లకు పోస్టింగ్ ఇచ్చారు. బదిలీ అయిన ఎస్సైలు ఆయా స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలకు రిపోర్టు చేయాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదేశించారు.

CP Anjani Kumar to Transferred 17 Sub Inspectors

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News