Monday, April 29, 2024

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు

- Advertisement -
- Advertisement -

cyclone tauktae tracking live update

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. తౌక్టే తుఫాను కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అయితే ఇప్పటికే తుఫాన్ దేశంలోని పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది.

cyclone tauktae tracking live update

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News