Thursday, May 16, 2024

హైదరాబాద్ పై బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ..

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకుని, హైదరాబాద్ జట్టును బ్యటింగ్ కు ఆహ్వానించాడు. కాగా, రెండు వరుస ఓటములతో వార్నర్ సేన డీలా పడిపోయింది. దీంతో ఎలాగైన ఈ మ్యాచ్ లో గెలుపొంంది తన సత్తా చాటాలని సన్ రైజర్స్ భావిస్తుంది. మరోవైపు రెండు విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ జట్టు మూడో విజయంపై కన్నేసింది.

DC Win Toss and Opt bowl against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News