Friday, May 10, 2024

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

 

 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికలలో మొత్తం 672 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలలో 1.47 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 13,750 పోలింగ్ కేంద్రాలతో పాటు 68 వేల ఎన్నికల సిబ్బందిని వినియోగించుకోనున్నారు. ఈ నెల 11న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. గత ఎన్నికలలో ఆఫ్ 70 సీట్లలో 67 స్థానాలు గెలిచి విజయ దుందుభి మోగించింది.

The polls for the Delhi Assembly elections began on Saturday morning.
The polling will be held from seven in the morning to six in the evening.
A total of 672 candidates are in the fray. More than 1.47 lakh voters will
exercise their franchise in these elections. It is expected to employ 13,750
polling stations and 68,000 electoral staff. The results of the Delhi Assembly
elections will be held on the 11th of this month.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News