Wednesday, May 8, 2024

‘దృశ్యం 2’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

'DRUSHYAM 2' Teaser Released

హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర నటుడు విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం ‘దృశ్యం 2’. మాలీవుడ్ మూవీ ‘దృశ్యం‘ తెరకెక్కించిన దర్శకుడ జీతు జోసెఫ్ దర్వకత్వంలోనే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ‘దృశ్యం 2’ తెలుగు వెర్షన్ ను నిర్మించింది. వెంకటేష్ , మీనా, ఎస్తేర్ అనిల్, కృతికా,  నదియా, నరేష్ పాత్రలతో పాటు కొత్తగా సంపత్ రాజ్ కూడా రెండో భాగంలో నటించారు. ఈ సినిమాని కూడా అతి తక్కువ టైమ్ లో పూర్తి చేశారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ ను జారీ చేశారు. దీంతో ఫిబ్రవరి 25న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

‘DRUSHYAM 2’ Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News