Monday, April 29, 2024

బిజెపి తొలి జాబితా విడుదల… ఈటల రెండు చోట్ల పోటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ బిజెపి అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. 52 మందితో తొలి జాబితా బిజెపి విడుదల చేసింది. బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేయనున్నారు. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఈటల పోటీ చేయనున్నారు.
బెల్లంపల్లి – ఎ శ్రీదేవి
సిర్‌పూర్- పాల్వాయి హరీశ్ బాబు
కరీంనగర్- బండి సంజయ్
దుబ్బాక-రఘునందన్ రావు
కోరుట్ల- ధర్మపురి అరవింద్
బోథ్- సోయం బాపురావు
గోషామహల్- రాజాసింగ్
మహేశ్వరం- అందె శ్రీరాములు యాదవ్
కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్
పటాన్ చెరు- నందీశ్వర్ గౌడ్
వరంగల్ ఈస్ట్- ఎర్రబెల్లి ప్రదీప్ రావు
వరంగల్ వెస్ట్- రావు పద్మ
ఆదిలాబాద్ – పాయల్ శంకర్
నిర్మల్- మహేశ్వర్ రెడ్డి
ఖానాపూర్- రమేశ్ రాథోడ్
బాల్కొండ- అన్నపూర్ణమ్మ
చొప్పదండి-బొడిగే శోభ
ముథోల్-రామారావు పటేల్
నిజామాబాద్ అర్బన్- ధనపాల్ సూర్యనారాయణ గుప్తా
ఆర్మూర్- పైడి రాకేష్ రెడ్డి
మానకొండూరు- ఆరేపల్లి మోహన్
జుక్కల్- టి అరుణతార
సిరిసిల్ల- రాణి రుద్రమ
కల్వకుర్తి-ఆచారి
మంచిర్యాల- రఘునాథరావు
కామారెడ్డి- కె వెంకట రమణా రావు
సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వర రావు
జగిత్యాల- భోగ శ్రావణి
కొల్లాపూర్- సుధాకర్ రావు

భువనగిరి-గూడూరు నారాయణ రెడ్డి
తుంగతుర్తి-కడియం రామచంద్రయ్య
జనగాం- డా ఎ దశ్మంతరెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్- గుండె విజయరామారావు
పాలకుర్తి- ఎల్ రామ్మోహన్ రెడ్డి
డోర్నకల్-భూక్య సంగీత
మహబూబాబాద్-జాతోడ్ హుస్సేన్ నాయక్
వర్ధన్నపేట -కోండేటి శ్రీధర్
భూపాలపల్లి-చందుపట్ల కీర్తి రెడ్డి
ఇల్లందు- రవీంద్ర నాయక్
భద్రాచలం- కుంజా ధర్మారావు
రామగుండం-కందుల సంధ్యారాణి

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News