Monday, April 29, 2024

14వ రౌండ్ లో ఈటెల ఆధిక్యం….

- Advertisement -
- Advertisement -

 

హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. 14వ రౌండ్ లో బిజెపి 1046 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 14వ రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీకి 3700  ఓట్లు పడగా బిజెపికి 4746  ఓట్లు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News