Monday, April 29, 2024

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

heavy rain in hyderabad today

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వర్షం కురుస్తోంది. ఉదయమంతా ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారి వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండగా కొన్ని ప్రాంతాలో చిరుజల్లులు పడుతున్నాయి. హైదరాబాద్ లోని సోమాజిగూడ, ఖైరతాబాద్, మెహిదీపట్నం, అమీర్ పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, బేగంబజార్, బషీర్ బాగ్, లక్డీకాపూల్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. రోడ్లపై భారీగా నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి.

heavy rain in hyderabad today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News