Friday, May 3, 2024

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

heavy rains in hyderabad today

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రానున్న మూడ్రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట, కోఠి, అభిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఉప్పల్,రామంతాపూర్, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగర వాసులు ఇబ్బందిపడుతున్నారు.  హైదరాబాద్ లో ఇవాళ ఉదయం నుంచే వాతావరణం చాలా కూల్ గా ఉన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News