Monday, April 29, 2024

ఘనంగా ద‌ర్శ‌కుడు శంక‌ర్ కూతురు వివాహం..

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంక‌ర్ కూతురు ఐశ్వ‌ర్య‌ వివాహం తమిళనాడులోని మహాబలిపురంలో ఘనంగా జరిగింది.  ప్రముఖ పారిశ్రామికవేత్త దామోదర్‌ కుమారుడు, క్రికెట‌ర్ రోహిత్‌ దామోదరన్‌ను శంక‌ర్ కూతురు ఆదివారం పెళ్లాడింది. ఈ వివాహం కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖలతోపాటు తమిళనాడు సిఎం ఎంకే స్టాలిన్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. శంకర్‌ కుతురు ఐశ్వర్య వృత్తిరీత్యా వైద్యురాలు.. కాగా, రోహిత్ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్‌ లీగ్‌లో ఆడుతున్నాడు.

Shankar’s Daughter married to cricketer Rohit

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News