Sunday, April 28, 2024

పదవులకే వన్నే తెచ్చిన మహనీయుడు పి.వి.నరసింహారావు

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ : భారత ఆర్తిక వ్యవస్థలో విప్లవాత్మకమై న సంస్కరణలకు బీజం వేసి ,కుంటుపడుతున్న వ్యవసస్థను తిరిగి ఆ ర్థిక పట్టాలెక్కించిన అపరచాణిక్యుడు పి.వి.నరసింహారావు అని బీ జేపి రాష్ట్ర క్యావర్గసభ్యుడు గడ్డం రామన్‌గౌడ్ అన్నారు. ఈమేరకు వ ర్థంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్డులోని పి.విఘాట్‌లో ఉన్న విగ్రహానికి బీ జేపి రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి రామన్‌గౌడ్ పూలమాల తో నివాళి అర్పించారు.అనంతరం పి.వి.నరసింహారావును ఉద్ధేశించి మాట్లాడుతూ.. దేశానికి తొమ్మిదో ప్రధానిగా పనిచేసిన దక్షిణాది తె లుగువాడు పి.వి.అన్నారు.

బహుభాషావేత్తగా,రచయితగా కూడా ఎ ందరికో ఆదర్శంగా నిలిచిన మహానీయుడని తెలిపారు.కాంగ్రేస్ నే తృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటి ప్రభుత్వాన్ని పూర్తికా లం నడిపిన అపరచాణిక్యుడు పి.వి.అన్నారు.1957లో శాసన సభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన పి.వి.రాష్ట్రమంత్రిగా,ముఖ్యమ ంత్రిగా, ప్రధానిగా ఎన్నో పదవులకు వన్నెతెచ్చిన వ్యక్తి పీవి అని చె ప్పారు. పి.వి.దక్షిణాది వ్యక్తి అయినందుకు మనమంతా గర్వపాడల ని అన్నారు. నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడు అ ని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు మల్లేష్, హు స్సేన్, నర్సింగ్‌గౌడ్, ప్రవీణ్,అనీల్,జే.ఆర్ సందీప్,నదీమ్,అలీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News