Tuesday, May 14, 2024

21 డివిజన్లలో టిఆర్ఎస్ ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

Hyderabad GHMC Election Results 2020

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఆర్ సిపురం, పటాన్ చెరు, చందానగర్, హఫీజ్ పేట్, హైదర్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్ పల్లి,బాలానగర్, కాప్రా, మీర్ పేట్, హెచ్ బికాలనీ డివిజన్లలో టిఆర్ఎస్ ముందంజలో ఉంది. మొత్తం 21 డివిజన్లలో టిఆర్ఎస్ దూసుకుపోతుంది. బిజెపి 13 డివిజన్లు, ఎంఐఎమ్ 7 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News