Monday, April 29, 2024

ఐసిసిలో మరో మూడు కొత్త జట్లు

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కొత్తగా మరో మూడు దేశాలకు సభత్వం ఇచ్చింది. దీంతో ఐసిసి సభ్య దేశాల సంఖ్య 106కు పెరిగింది. ఆసియా నుంచి రెండు, యూరప్ నుంచి ఒక జట్టుకు ఐసిసి సభ్యత్వం లభించింది. ఐసిసి పర్చువల్ సర్వసభ్య సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. ఆసియా నుంచి మంగోలియా, తజకిస్థాన్, యూరప్ నుంచి స్విట్జర్లాండ్‌కు ఐసిసిలో చోటు దక్కింది. ఇక కొత్తగా సభ్యత్వం దక్కించుకున్న దేశాలు తమతమ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఐసిసి సూచించింది.

ICC Welcomes as Three New Teams

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News