Monday, April 29, 2024

రెండో ఇన్నింగ్స్: తొలి వికెట్ కోల్పోయిన ఇండియా..

- Advertisement -
- Advertisement -

లండన్: లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఇన్నింగ్స్ శతకంతో మెరిసిన ఓపెనర్ కెఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్ లో నిరాశపర్చాడు. జట్టు స్కోరు 18 వద్ద రాహుల్(5), ఇంగ్లండ్ బౌలర్ మార్కవుడ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ రోహిత్ శర్మ(12), పుజారా(0)లు ఉన్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్ లో భారత్ 364 పరుగులకు ఆలౌటవ్వగా.. ఇంగ్లండ్ 391 పరుగులకు ఆలౌటైంది.

IND vs ENG 2nd Test: KL Rahul dismissed for 5

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News