Monday, April 29, 2024

ఆసీస్ నాలుగో వికెట్ డౌన్

- Advertisement -
- Advertisement -

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అండర్ 19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రైస్ హిక్స్ లింబానీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం హర్జాస్ సింగ్, ఓలీవెర్ ఫికే క్రీజులో ఉన్నారు. 35 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆసీస్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 167 పరుగులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News