Monday, April 29, 2024

జీవన్ రెడ్డికి సారీ చెప్పిన జెసి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టొద్దని జెసికి ఎంఎల్‌సి జీవన్ రెడ్డి సూచించారు. తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన జెసి దివాకర్ రెడ్డికి ఎంఎల్‌సి జీవన్ రెడ్డి చురకలంటించారు. ఏదైనా రాజకీయాలు మాట్లాడాలంటే సిఎల్‌పి బయట మాట్లాడాలని జెసికి సూచించారు. దీంతో వెంటనే జీవన్ రెడ్డికి జెసి సారీ చెప్పారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, కెటిఆర్ లను జెసి కలిసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News