Monday, April 29, 2024

వంటగ్యాస్ సిలిండర్ పై మరో రూ.25 పెంపు..

- Advertisement -
- Advertisement -

LPG Gas Cylinder price hiked by Rs 25

న్యూఢిల్లీ: మరోసారి వంటగ్యాస్ సిలిండర్ ధరల పెరిగాయి. దీంతో సిలిండర్ పై మరో రూ.25 పెరిగింది.గ్యాస్ కంపెనీలు 15 రోజుల క్రితమే రూ.25 పెంచిన విషయం తెలిసిందే. దీంతో రెండు వారాల వ్యవధిలోనే ఎల్ పిజి సిలిండర్ పై రూ.50 పెరిగాయి. దీంతో సామాన్యులపై మరింత భారం పడనుంది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ ధర రూ.75 పెరిగింది. దీంతో హైదరాబాద్ నగరంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.912కు చేరింది. ఇక, పెరిగిన గ్యాస్ ధరలు ఈ రోజు నుంచే అమలు కానున్నాయి.

LPG Gas Cylinder price hiked by Rs 25

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News