Monday, April 29, 2024

మా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకున్న సివిఎల్ నరసింహారావు

- Advertisement -
- Advertisement -

MAA Elections: CVL Narasimha Rao Withdraw nomination

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్ష పదవి పోటీ నుంచి సీనియర్ నటుడు సివిఎల్ నరసింహారావు తప్పుకున్నారు. ఇటీవల అధ్యక్ష పదవికి వేసిన తన నామినేషన్ ను సివిఎల్ నరసింహారావు శనివారం ఉపసంహరించు కున్నారు. తన మేనిఫెస్టోను కూడా విడుదల చేసిన సివిఎల్ హఠాత్తుగా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ అశ్చర్యానికి గురిచేశారు. కాగా, జనరల్ సెక్రటరీ పదవికి ఇటీవల నామినేషన్ వేసిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాడు. ఈనెల 10న జరిగే ఎన్నికలలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

MAA Elections: CVL Narasimha Rao Withdraw nomination

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News