Sunday, April 28, 2024

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించిన సంఘటన ఆదివారం బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 12లో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పడంతో రోడ్డుపై ఉన చిన్న మందిరాన్ని ఢీకొట్టి బోల్తోపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో నుంచి యువకుడిని బయటికి తీసి ఆస్పత్రికిత తరలించారు. కారు ముందు భాగం బాగా దెబ్బతింది, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Man injured in car accident in Banjara Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News