Saturday, April 27, 2024

ప్రి క్వార్టర్స్ లో మేరీకోమ్ ఓటమి

- Advertisement -
- Advertisement -

Mary Kom Crashes Out Of Tokyo Olympics

టోక్యో: ఒలింపిక్స్ ప్రీక్వార్టర్స్ లో భారత బాక్సర్ మేరీకోమ్ ఓటమి పాలయ్యారు. మెడ‌ల్‌పై ఆశ‌లు రేపిన ఆమె రౌండ్ ఆఫ్ 16లోనే ఇంటిదారి ప‌ట్టింది. కొలంబియాకు చెందిన ఇన్‌గ్రిట్ విక్టోరియా చేతిలో 2-3 తేడాతో మేరీ కోమ్ ఓడిపోయింది. దీంతో టోక్యో ఒలింపిక్స్ లో పతకం తెస్తుందని ఆశించిన స్టార్ బాక్సర్ ఫైట్ దీంతో ముగిసింది. 51వ కేజీల విభాగంలో భారత్ కు నిరాశ ఎదురైంది.

Mary Kom Crashes Out Of Tokyo Olympics

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News