Saturday, May 4, 2024

ఛత్తీస్‌గఢ్ కోబ్రాలో పైశాచిక ఘటన

- Advertisement -
- Advertisement -

Minor girl gang-raped stoned to death in Chhattisgarh

కోబ్రా: ఛత్తీస్‌గఢ్ లోని కోబ్రాలో పైశాచిక సంఘటన చోటుచేసుకుంది. 16ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితులు ఆపై ఆమెను రాళ్లతో కొట్టి హత్య చేశారు. అడ్డొచ్చిన బాధిత బాలిక కుటుంబసభ్యులపై కూడా నిందితులు దాడికి పాల్పడ్డారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు  పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాంద్రం మజ్వర్ (45), అబ్దుల్ జబ్బర్ (29), అనిల్ కుమార్ సార్తి (20), పర్దేషి రామ్ పానికా (35), ఆనంద్ రామ్ పానికా (25), శంకర్ యాదవ్ (21)లను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.

Minor girl gang-raped stoned to death in Chhattisgarh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News