Sunday, April 28, 2024

ముగిసిన నర్సింగ్ యాదవ్ అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

Narsingh Yadav funeral completed

హైదరాబాద్: గుండెపోటుతో గురువారం మృతి చెందిన ప్రముఖ సినీనటుడు నర్సింగ్ యాదవ్ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోని నివాసం నుంచి ఆయన అంతిమయాత్ర మొదలైంది. ఈ క్రమంలో గోల్నాక స్మశానవాటికలో ఆయన అంతిమ సంస్కారం చేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పాల్గొని తుది వీడ్కోలు పలికారు. ఆయన కుమారుడు రిత్విక్ యాదవ్ తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు సుల్తాన్ బజార్ లోని నివాసంలో నర్సింగ్ యాదవ్ కు అభిమానులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, స్థానికులు నివాళులర్పించారు.

Narsingh Yadav funeral completed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News