Monday, April 29, 2024

బాలయ్య-గోపిచంద్ మూవీ ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

#NBK107 Movie Pooja Ceremony in Hyderabad

హైదరాబాద్: నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కుతోంది. ఇటీవల ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని.. ప్రస్తుతం బాలకృష్ణ 107వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శనివారం ఉదయం ఈ మూవీ పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ మూవీలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

#NBK107 Movie Pooja Ceremony in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News