Sunday, May 5, 2024

ఆక్స్‌ఫర్డ్ టీకాకే తొలి అనుమతి?

- Advertisement -
- Advertisement -

Central govt arrangements for corona vaccine distribution

న్యూఢిల్లీ: అంతా అనుకూలిస్తే ఆక్స్‌ఫర్డ్ కొవిడ్ వ్యాక్సిన్ భారతదేశంలో అత్యవసర వినియోగం పొందే మొట్టమొదటి వ్యాక్సిన్ కానుంది. జనవరిలోనే ఈ టీకా మందు పంపిణీకి సిద్ధం అవుతోంది. ఈ దశలో భారతీయ ఔషధ నియంత్రణ మండలి ఈ వ్యాక్సిన్‌పై దృష్టి సారించింది. అత్యవసర వినియోగానికి అనుమతిని కల్పించేందుకు సిద్ధమైంది. ఈ వ్యాక్సిన్ డోస్‌లను పుణేలోని సీరం ఇనిస్టూట్ ఆఫ్ ఇండియా ఔషధ సంస్థలో ఉత్పత్తి చేస్తున్నారు. బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్‌కు అధికారిక అనుమతి వచ్చిన తరువాత, దీని భద్రత, రోగనిరోధక శక్తి వివరాలను నిపుణుల కమిటీ బేరీజు వేసుకుంటుంది. తరువాత ఇక్కడ అధికారిక అనుమతి విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఇది జరిగితే ఇండియాలో వాడకానికి వచ్చే తొలి కొవిడ్ వ్యాక్సిన్ ఇదే అవుతుంది.

Oxford Vaccine may be first to get Approval in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News