Sunday, April 28, 2024
Home Search

రైతు - search results

If you're not happy with the results, please do another search
BRS Rythu Deeksha across the state today

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి.. రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ రైతుదీక్షలు

తెలంగాణలో బిఆర్ఎస్ శ్రేణులు శనివారం రైతుదీక్షలు చేయనున్నారు. ఈ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఎండిన పంటలకు పరిహారం రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేయనన్నారు. సిరిసిల్లో రైతుదీక్షలో బీఆర్ఎస్...

తొలి దశ పోలింగ్ బరిలో రైతులు, గృహిణులు

అస్సాంలోని ఐదు నియోజకవర్గాలలో ఈ నెల 19న జరగనున్న తొలి దశ ఎన్నికలలో బరిలో ఉన్న అభ్యర్థులలో సాగుదారులు, వాణిజ్యవేత్తలు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, గృహిణులు, పూర్తి స్థాయి రాజకీయ నాయకులు...
KCR meets with farmers

కేసీఆర్ తో ముగ్ధుంపూర్ రైతుల మొర

వంట నష్టపోయిన రైతాంగానికి కష్టకాలంలో బిఆర్ఎస్ అండగా ఉంటుందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ హామీ ఇచ్చారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా ముగ్ధుంపూర్ లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు....

ఏనుగు దాడిలో మరో రైతు మృతి

మన తెలంగాణ/పెంచికల్‌పేట్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించిం ది. చింతలమానేపల్లి మండలం, బురేపల్లిలో మి ర్చి తోటలో రైతు ఎల్లూరి శంకర్‌పై బుధవారం ఏ నుగు దాడి చేసి...
Farmer died in elephant attack

ఏనుగు దాడిలో మరో రైతు మృతి

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన రైతుపై ఏనుగు దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. గురువారం ఉదయ కొండపల్లి గ్రామానికి చెందిన కారు...

ఏనుగు దాడిలో రైతు మృతి

ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా , చింతలమానేపల్లి మండలంలోని బూరేపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏనుగు మహారాష్ట్ర సరిహద్దు...

రోడ్డెక్కిన విజయ డైరీ పాడి రైతులు

ప్రభుత్వం నుండి మూడు నెలలుగా తమకు రావాల్సిన పాల బిల్లులు రావడం లేదని, దీంతో పాడి పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిజామాబాద్ జిల్లా, కోటగిరి మండల కేంద్రానికి చెందిన విజయ డైరీ...

వానాకాలం నాటికి ‘రైతు భరోసా’

వచ్చే వానకాలం నాటికి తమ ప్రభుత్వం రైతు భరోసా (రైతు బంధు) కింద ప్రకటించిన సాయాన్ని కేవలం సాగులో ఉన్న భూములకే అందజేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు....

చట్టసభల్లో రైతు ప్రాతినిధ్యమేది?

భారతీయుల ప్రధాన వృత్తి వ్యవసాయం. దేశ జనాభాలో సుమారు 60% మంది వ్యవసాయం లేదా దాని అనుబంధ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అయితే ప్రభుత్వ పాలనా పరంగా అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న...

రైతులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?

కాంగ్రెస్‌లోనే ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్య చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన నల్లగొండ...
Raghunandan Rao fires on CM Revanth reddy

కెసిఆర్‌కు ఓటమి తరువాత రైతులు గుర్తుకొచ్చారు: రఘనందన్‌రావు

రాష్ట్రంలో రైతులకు నష్టం వచ్చిందని బిఆర్‌ఎస్ నేత కెసిఆర్‌కు 10 సంవత్సరాల తరువాత తెలిసిందని, అందుకే అర్భాంగా పర్యటనలు చేపడుతున్నాడని మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. సోమవారం ఎన్నికల...

మీ వల్లే రైతుకీ దుర్గతి

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలని, వ ర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్ర యత్నించే నీచమైన ప్రవృత్తికి ప్రతిపక్ష బిఆర్‌ఎస్ నాయకు లు పాల్పడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల...

రైతులకు ఇలాంటి దుస్థితి వస్తదని ఊహించలేదు: కెసిఆర్

తెలంగాణలో మాయమైపోయినవన్నీ మళ్లీ ప్రత్యక్షమయ్యాయని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాలు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. రైతులకు ఇలాంటి పరిస్థితి వస్తదని ఊహించలేదన్నారు. ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాలో కెసిఆర్ పర్యటించి.....
KCR Inspects Droughted Crops in Jangaon

బోర్లు వేసి అప్పులపాలు.. మహిళా రైతు కొడుకు పెళ్లికి కెసిఆర్ రూ.5లక్షల ఆర్థిక సాయం

తెలంగాణలో తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటిస్తున్నారు. జనగామ, సూర్యపేట జిల్లాల్లో ఎండిన పంట పొలాలను ఆదివారం కెసిఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత...
Harish Rao Meets Farmers in Jangaon

రైతుల బాధలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. రైతులు చనిపోతే ఒక్క రైతు కుటుంబాన్ని కూడా మంత్రులు పరామర్శించిన పాపాన...

పంట నష్టపోయిన రైతులకు పరిహారం

మన తెలంగాణ/నిజామాబాద్ ప్రతినిధి/భిక్కనూర్: అకాల వర్షాల వల్ల పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిని రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని, వారెవరూ నిరాశ, నిస్పృహలకు గురికావద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని...
Tammineni

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలి..రుణమాఫీ ప్రకటించాలి

సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 18 నుండి నాలుగు రోజుల పాటు వీచిన ఈదురుగాలులు, వడగళ్ళ వానకు నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల,...

పంట నష్టంపై రైతు వారీ సర్వే…

మన తెలంగాణ / హైదరాబాద్ : ఇటీవలి అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై గురువా రం నుంచి రైతు వారీగా సర్వే చేయాలని వ్యవ సా యశాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు రాష్ట్ర...

సిఎం గారూ.. రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు?

రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డిపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ విమర్శలు చేశారు. ఇలాంటి సమయంలో కూడా రైతులను పట్టించుకోవడం లేదని...

రేవంత్ కు రైతులంటే చిన్నచూపు: కెటిఆర్

హైదరాబాద్: రైతులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకింత చిన్నచూపు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. తన ఎక్స్ లో కెటిఆర్ ట్వీట్ చేశారు. నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని, నేడు వడగండ్లు...

Latest News