Home Search
డైరెక్టర్ - search results
If you're not happy with the results, please do another search
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
నిలోఫర్ ఆస్పత్రిలో అత్యాచార బాధిత చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/నాంపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ లం అల్మాస్పూర్ గ్రామంలో చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత...
టీమిండియా ప్రధాన కోచ్‌గా ద్రవిడ్
ముంబై: టీమిండియా ప్రధాన కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను నియమించారు. ప్రస్తుతం కోచ్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి పదవి కాలం త్వరలో ముగియనుంది. దీంతో రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్‌ను భారత క్రికెట్ బోర్డు...
దీపావళికి ట్రీట్‌లా…
విశాల్, ఆర్య కాంబినేషన్లో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎనిమి’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్.వినోద్...
వినియోగదారుడే మన దైవం: సిఎండి రఘుమా రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలోని జోనల్, సర్కిల్, డివిజన్, సబ్-డివిజన్ కార్యాలయాల్లో, ఇఆర్ఒ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగదారుల...
ఇకపై భారీగా బొగ్గు రవాణా
దేశ అవసరాల రీత్యా రోజుకు రెండు లక్షల ఐదు వేల టన్నుల బొగ్గు రవాణా
సింగరేణి ఛైర్మన్, ఎండి ఎన్ శ్రీధర్
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ అవసరాల రీత్యా ఇకపై రోజుకు రెండు...
టీ20 సినిమా
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి.అట్లూరి ఈ...
లాట్ మొబైల్స్ దీపావళి ఆఫర్లు
హైదరాబాద్ : స్మార్ట్‌మొబైల్ రిటైల్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న లాట్ మొబైల్స్ దీపావళి సందర్భంగా సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. దీపావళి ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవాలని సంస్థ డైరెక్టర్ అఖిల్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్...
జువెలర్స్‌కు పండుగ కళ
ధంతెరాస్ రోజు భారీగా బంగారం విక్రయాలు
కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత పెరిగిన డిమాండ్
న్యూఢిల్లీ : గతేడాది కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే తొలిసారిగా జువెలరీ షాప్‌లు కళకళలాడాయి. దీపావళి పండుగ సందర్భంగా...
హెర్బల్ ఆయిల్ పేరుతో మోసం చేసిన నైజీరియన్ అరెస్ట్
రూ.77లక్షలు వసూలు చేసిన నిందితుడు
హైదరాబాద్: హెర్బల్ ఆయిల్ సరఫరా చేస్తానని ఆన్లైన్లో కాంటాక్ట్‌లోకి వచ్చి డబ్బులు తీసుకుని మోసం చేసిన నైజీరియాకు చెందిన నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు....
జలాంతర్గాముల సమాచారం లీకేజీపై సిబిఐ మొదటి చార్జ్‌షీట్
నిందితుల్లో ఇద్దరు నావీ కమాండర్లు
న్యూఢిల్లీ: జలాంతర్గాముల ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేసిన కేసులో సిబిఐ తన మొదటి చార్జ్‌షీట్‌ను ప్రత్యేక కోర్టుకు మంగళవారం సమర్పించింది. ఈ కేసులో ఇద్దరు నావీ...
‘రాజా విక్రమార్క’ ట్రైలర్ విడుదల..
హైదరాబాద్: కార్తికేయ గుమ్మకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. కొత్త డైరెక్టర్ శ్రీ సరిపల్లిని తెరకెక్కించిన ఈ మూవీని ఆదిరెడ్డి.టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదల చేసిన...
‘ఆచార్య’ నుండి రెండో సాంగ్ వచ్చేస్తోంది..
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న రామ్‌చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. చిరు సరసన...
ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ: ఐక్యరాజ్యసమితి
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించిన ఐక్యరాజ్య సమితి – అంతర్జాతీయ ఆహార సంస్థ
హైదరాబాద్: వ్యవసాయ - విత్తన రంగ అభివృద్ధ్యే లక్ష్యంగా నవంబర్ 4, 5, 2021 తేదీలలో విత్తన...
బిసి గురుకులాలపై మంత్రి గంగుల సమీక్ష..
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవ భవనాలపై మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఖైరతాబాద్ లోని తన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో బిసి...
సమీర్ వాంఖడే పుట్టుకతోనే ముస్లిం
బోగస్ పత్రాలతో ఉద్యోగం పొందారు : మహారాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్
ముంబయి: ఎన్‌సిబి ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్వాంఖడే పుట్టుకరీత్యా ముస్లిం అని, నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉగ్యోగం పొందారన్న తన మాటలకు...
చిన్నారుల్లో భారీగా పెరిగిన ఆత్మహత్యలు
గంటకు కనీసం ఒకరి చొప్పున..
2020లో 11,396 మంది : ఎన్‌సిఆర్‌బి నివేదిక
కుటుంబాలు, ప్రభుత్వాల సమిష్టి వైఫల్యంగా సామాజికవేత్తల విమర్శ
న్యూఢిల్లీ: 2020లో దేశంలో రోజుకు సగటున 31మంది చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని జాతీయ నేర...
హు’జోరు’ పోరు
86% పైగా పోలింగ్ నమోదు
ప్రశాంతంగా ముగిసిన హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్, 2న ఓట్ల లెక్కింపు
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ హుషారుగా పాల్గొన్న ఓటర్లు
ఉదయం 7నుంచి రాత్రి 9వరకు సాగిన పోలింగ్
చెదురుమదురుగా...
రైజ్ ఆఫ్ శ్యామ్
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ...
‘డిఎన్ఎ@150’పై వర్చువల్ సదస్సు
మనతెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, జర్మనీ సంస్థ ఎఫ్‌ఎబిఎ అకాడమీ భాగస్వామ్యంతో ‘డిఎన్ఎ@150’ పేరిట అంతర్జాతీయ సదస్సు (వర్చువల్)ను విజయవంతంగా నిర్వహించింది. శనివారం నిర్వహించిన ఈ...
అరుదైన శస్త్ర చికిత్స విజయవంతం
కాలేయం నుంచి గుండెలోకి జారిన స్టెంట్‌ను తొలగించిన ఢిల్లీ వైద్యులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 35 ఏళ్ల ఓ వ్యక్తికి కాలేయంలో...