Sunday, May 26, 2024
Home Search

కృష్ణానదీ - search results

If you're not happy with the results, please do another search
Stop Handri-Neeva works in AP

ఏపిలో హంద్రీ-నీవా పనులు ఆపండి

కృష్ణాబోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ మనతెలంగాణ/హైదరాబాద్: ఎటువంటి అనుమతులు పొందకుండానే కృష్ణానదీ జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం విస్తరణ పనులు చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదీయాజమాన్య బోర్డుకు...
Stop the Veligonda project

వెలిగొండను ఆపండి

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అ నుమతులు పొందకుండానే అక్రమంగా వెలిగొం డ ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కృష్ణానదీయాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది....
Krishna Board to Vishaka

విశాఖకు కృష్ణా బోర్డు!

మనతెలంగాణ/హైదరాబాద్: అధికార పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నం కావటాన్ని గమనించిన ఆంధప్రదేశ్ ప్రభుత్వం అదను చూసి తెలంగాణను దెబ్బతీసేప్రయత్నం చేసింది. తెలుగురాష్ట్రాలకు సంబంధించిన...
Stop lift-irrigation of Rayala Seema

సీమ ఎత్తిపోతలను ఆపండి

కృష్ణా బోర్డుకు తెలంగాణ ఇఎన్‌సి లేఖ మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ యా జమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఎపి ప్రభుత్వం అక్రమంగా రాయలసీ మ ఎత్తిపోతల పథకం పనులను కొనసాగిస్తోందని,...

కృష్ణా జలాలపై తొలి విజయం

కృష్ణానదీ జలాలపై తెలంగాణ రాష్ట్రం తొలివిజయం సాధించింది. నీళ్లు నిధు లు నియమాకాలే ఉద్యమ ఊపిరిగా పోరాట చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని తొలిముఖ్యమంత్రిగా సారధ్య బాధ్యతలు చేపట్టిన సిఎం కేసిఆర్ కేంద్ర...
Under ground water to surface

పాతాళం నుంచి పైపైకి..

రాష్ట్రంలో ఉబికి వస్తోన్న భూగర్భ జలాలు.. 30లక్షలకు చేరిన బోరు బావులు మన తెలంగాణ/హైదరాబాద్:  జలసంరక్షణపై పూర్తిస్థాయి దృష్టిపెట్టిన బిఆర్‌ఎస్ ప్రభు త్వం కృషి ఫలిచింది. రాష్ట్రమంతటా పాతాల గంగమ్మ పైపైకి ఉబికి వస్తోంది....
AP move

ఎపి ఎత్తుగడ

తాగునీళ్ల పేరిట కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం మనతెలంగాణ/హైదరాబాద్: ఎటువంటి అను మతులు లేకుండానే కృష్ణానదీ జలాలను అక్ర మంగా ఉపయోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడలకు తెరలేపింది. ఈ సారి తాగునీటి అవసరాల...
AP to the Supreme Court on Palamuru-Ranga Reddy Lift Irrigation Project

పాలమూరు-రంగారెడ్డిపై సుప్రీంకోర్టుకు ఏపి

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదీజలాల ఆధారంగా చేపట్టిన పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి కేటాయింపులపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్...

పాలమూరుకు లైన్‌క్లియర్

మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణ తెలంగాణ జిల్లాలకు వరప్రదాయని అయిన పాల మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాలకు అ డ్డంకులు తొలగిపోయాయి. దక్షిణ తెలంగాణ ప్రజలకు కృష్ణానదీ జల వివాదాల ట్రిబ్యునల్-2 (జస్టిస్ బ్రజేష్...
Palamuru dream come true

పాలమూరు కల సాకారం

కృష్ణా నదినే మళ్లించిన పాలమూరు-రంగారెడ్డి (లక్కా భాస్కర్‌రెడ్డి) కృష్ణమ్మ కరుణించింది.. కెసిఆర్ మేధోమథనం ఫలించింది. పాలమూ రురంగారెడ్డి పేరుతో అద్భుత పథకం పు ట్టుకొచ్చింది. ఏకంగా కృష్ణానదినే మలుపు తప్పింది. బీడుబారిన పాలమూరు జిల్లాపై కి...

పాలమూరు కల సాకారం

కృష్ణమ్మ కరుణించింది.. కెసిఆర్ మేధోమథనం ఫలించింది. పాలమూ రురంగారెడ్డి పేరుతో అద్భుత పథకం పు ట్టుకొచ్చింది. ఏకంగా కృష్ణానదినే మలుపు తప్పింది. బీడుబారిన పాలమూరు జిల్లాపై కి జలతరంగంమై ఉరికి వస్తోంది. మోడువారిన...

కేంద్రం దగా

మన తెలంగాణ/హైదరాబాద్: నిధులు, నియామకాలు’ అనే ప్రధానమైన నినాదంతో ఉద్యమించి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నీళ్ళు, నిధుల విషయంలో తీరని అన్యాయం చేస్తున్నదనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. రాష్ట్రానికి...

తెలంగాణ వరదాయని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు

మనతెలంగాణ/హైదరాబాద్:  బిఆర్‌ఎస్ ప్రభుత్వ కృషి ఫలిచింది. ముఖ్యమంత్రి కెసిఆర్ దూర దృష్టితో రూపొందించిన ప్రణాళికలు ..పట్టుదలతో సాధించిన పరిపాలనపరమైన అనుమతులు ..నిర్మాణ పనులకు తగ్గట్టుగా నిధుల కేటాయింపులు దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజల...

లక్ష్యం దాటిన ఖరీఫ్ సాగు

హైదరాబాద్: ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రం లో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం వందశాతానికి చేరుకుంది. బుధవారం నాటికి రాష్ట్రంలో అన్ని రకాల పంటలు కలిపి 1,25,05,641 ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి...
Preparations for yasangi crops

యాసంగికి సన్నాహకాలు

పప్పుధాన్య పంటలపై రైతుల ఆసక్తి,  భారీగా పెరగనున్న పప్పుశనగ విస్తీర్ణం హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నే పథ్యంలో రైతులు ముందస్తు యాసంగి పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. వ్యవసాయరంగానికి ఖరీఫ్ సీజన్...
A slight increase in flood flow to Jurala Project

జూరాలకు స్వల్పంగా పెరిగిన వరద

గేట్లు ఎత్తి,  దిగువకు 30350క్యూసెక్కులు నీటి విడుదల గోదావరిలో పెరగిన వరద భద్రాచలం వద్ద 41.97 అగులకు చేరిన నీటిమట్టం మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీ పరివాహకంగా కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరదనీరు చేరుకుంటోంది....

దక్షిణ తెలంగాణకు పండుగ రోజు

మనతెలగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోనే మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మితమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్దమవుతోంది. నార్లాపూర్ ఇన్‌టేక్...
Krishna Dam

వచ్చింది కొంత…పంచేది ఎంత?

సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు నామమాత్రపు వరద డెడ్ స్టోరేజీకి చేరిన నీటి నిల్వలు శ్రీశైలంలో 88 టిఎంసిలు, సాగర్‌లో 153 టిఎంసిల నీరు ఇప్పటికే 47టిఎంసిలను వాడేసిన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలు కొండంత మే...
Krishna River

హే కృష్ణా..!

మనతెలంగాణ/హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలపైన పెట్టుకున్న అంచనాల తలకిందులయ్యాయి. ఖరీఫ్ పం టల సాగుపైన రైతులు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నా యి. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతుంది. మరో 24గంటలు గడిస్తే...
Pothireddypadu gates lifted without permission

ఎపి జల చౌర్యం

శ్రీశైలం నిండక ముందే పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తివేత వచ్చిన వరదను వచ్చినట్టుగా సీమకు తరలింపు వేగంగా తగ్గిపోతున్న శ్రీశైలం నీటి మట్టం కెఆర్ఎంబి చోద్యం మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల పరిధిలోని కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి నిర్వహణపై...

Latest News