Tuesday, May 14, 2024
Home Search

అమెజాన్ - search results

If you're not happy with the results, please do another search
Amazon Prime Monthly Plan Is Back

అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్‌న్యూస్

న్యూఢిల్లీ: మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే... మీకు గుడ్‌న్యూస్...! అమెజాన్ ప్రైమ్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైమ్ మెంబర్‌షిప్ నెలవారి సబ్‌స్క్రిప్షన్ సేవలను తిరిగి...
Amazon

ప్రేక్షకుల కోసం మరిన్ని సేవలు పెంచిన అమెజాన్

హైదరాబాద్: అమెజాన్ ప్రైమ్ ద్వారా వీడియో చానళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచి ప్రేక్షకులకు ప్రైమ్ వీడియో చానల్ సేవలు అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది ఇందులో భాగంగా డిస్కవరీ ప్లస్, లయన్స్‌గేట్‌ప్లే,...
amazon

‘అమెజాన్’కు ఆర్‌ఎస్‌ఎస్ సెగ

  న్యూఢిల్లీ: ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ను ఆస్‌ఎస్‌ఎస్ మ్యాగజైన్ ‘పాంచజన్య’ తన తాజా సంచికలో ‘రెండో ఈస్ట్ ఇండియా కంపెనీ’గా అభివర్ణించింది. ఆ పత్రిక ఎడిటర్ హితేశ్ శంకర్ అమెజాన్ సిఇఒ జెఫ్ బెజోస్...
Flipkart Big Billion Days sale dates changed

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పోటాపోటీ

‘బిగ్ బిలియన్ డేస్’ విక్రయ తేదీల్లో మార్పు న్యూఢిల్లీ : దేశీయ ఈ- కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మధ్య పోటీ మరింత వేడెక్కింది. పండగ సీజన్ సందర్భంగా ప్రకటించిన ‘ది బిగ్ బిలియన్...
amazon

అక్టోబర్ 4 నుంచి ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ’

బెంగళూరు: ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’ తన ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ను అక్టోబర్ 4 నుంచి మొదలెడుతుందని అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు మనీశ్ తివారీ శుక్రవారం తెలిపారు. ఈ ఫెస్టివల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గ్రాసరీ...
Amazon lottery to promote vaccination among workers with cash prizes

ఉద్యోగులకు అమెజాన్ బంపర్ ఆఫర్

  హైదరాబాద్ : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకు లాటరీ టికెట్ ద్వారా పెద్ద మొత్తంలో బహుమతులు ఇవ్వనుంది. ‘మ్యాక్స్ యువర్ వ్యాక్స్’ లో...
Amazon Great Freedom Festival from Aug 5 to 9 

5 నుండి అమెజాన్ ‘గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్’

న్యూఢిల్లీ: ఈనెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు వివిధ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందించే ‘గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్’ని అమెజాన్ ప్రకటించింది. మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్,...
Amazon Prime Day Offers 26th-27th July 2021

26 నుంచి అమెజాన్ ప్రైమ్ డే

న్యూఢిల్లీ : ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ ఈనెల 26 అర్ధరాత్రి నుంచి ప్రైమ్ డేను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇది 48 గంటల పాటు ఉంటుంది. దీనిలో ప్రైమ్ సభ్యులకు రెండు రోజుల పాటు...
Bezos space mission successful

అమెజాన్ బెజోస్ రోదసీ యాత్ర సక్సెస్

అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన రెండో శ్రీమంతుడు ఆయనతో పాటుగా మరో ముగ్గురు ‘ న్యూషెపర్డ్’ ప్రయోగం విజయవంతం పావు గంటలో రోదసికి వెళ్లి తిరిగొచ్చిన వ్యోమనౌక వాన్ హార్న్(టెక్సాస్): అంతరిక్షయానంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెజాన్ వ్యవస్థాపకుడు...

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్షయానం..

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తోపాటు మరో ముగ్గురు సభ్యులతో కూడిన న్యూ షెపర్ట్ వ్యోమనౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. బెజోస్ స్వీయ సంస్థ బ్లూ ఆరిజిన్ ఈ అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టింది. రోదసిలోకి...

అమెజాన్‌ సేవలకు అంతరాయం

ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం దాకా కొన్ని గంటలపాటు ఆన్‌లైన్ షాపింగ్‌లో అంతరాయం ఏర్పడింది. గ్లోబల్‌గా కస్టమర్‌లు షాపింగ్ చేసేటప్పుడు తాత్కాలికంగా...
Amazon mistakenly lists high-end AC for Rs 5900

తప్పులో కాలేసిన అమెజాన్

రూ.96 వేల ఎసిని రూ.5,900గా పేర్కొనడంతో ఆర్డర్ల వెల్లువ న్యూఢిల్లీ : ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ ఒక వస్తువు విషయంలో తప్పు చేసి నాలిక్కరుచుకుంది. అమెజాన్ అనుకోకుండా ప్రీమియం తొషిబా ఇన్వర్టర్ స్లిట్‌పై 94...
Amazons huge investment in Telangana

తెలంగాణలో అమెజాన్ భారీ ఎత్తున పెట్టుబడులు: కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ రూ.20,761 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్‌లో మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనుందని ఎడబ్ల్యుఎస్ పేర్కొంది....
Amazon

అమెజాన్‌లో లక్ష నియామకాలు

న్యూఢిల్లీ : ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ 100,000 మంది కొత్త ఉద్యోగుల నియామకాన్ని ప్రకటించింది. తాత్కాలిక, శాశ్వత స్థానాల్లో కొత్త నియామకాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. కొత్త ఉద్యోగులు ఆర్డర్ల ప్యాకింగ్, డెలివరీ...
Amazon Prime Day 2020 Sale Starts on August 6

6 నుంచి అమెజాన్ ప్రైమ్‌డే సేల్

న్యూఢిల్లీ: అమెజాన్ ప్రైమ్‌డే 2020 సేల్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 6, 7తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమం కింద రూ.10వేల ప్రత్యేక తగ్గింపు ధర అందిస్తోంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా...

అమెజాన్ 75 వేల మంది ఉద్యోగుల నియామకం

  న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా పలు కంపెనీ ఉద్యోగాలకు కోత పెడుతున్న నేపథ్యంలో అమెజాన్ మాత్రం 75 వేల మంది నియమించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు సోమవారం అమెజాన్ ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తితో...
amazon

అమెజాన్‌లో స్మార్ట్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్

హైదరాబాద్: స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన సైట్‌లో ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌ బుధవారం ప్రారంభం కాగా......

హైదరాబాద్‌లో 2 అమెజాన్ డేటా కేంద్రాలు

  డేటా కేంద్రాలు 2 ప్రాంతాలు చందన్‌వల్లి, మీర్‌ఖాన్‌పేటలు రాష్ట్రంలో అమెజాన్ పెట్టుబడి రూ. 11,624 కోట్లు మనతెలంగాణ / హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానంలో, ఇ కామర్స్‌లో దిగ్గజ సంస్థగా పేరున్న అమెజాన్ కంపనీ తెలంగాణ...
Hamida Banu is India's first female wrestler in today's google doodle

నేటి గూగుల్ డూడుల్ లో భారత తొలి మల్ల యోధురాలు హమీదా బాను

హైదరాబాద్: నేటి గూగుల్ డూడుల్ లో భారత మొట్టమొదటి మహిళా రెజ్లర్ హమీదా బాను చిత్రం కనిపిస్తోంది. ఈ డూడుల్ ను బెంగళూరుకు చెందిన దివ్య నేగి చిత్రీకరించింది. 1954 లో ఇదే...
Vahan Technologies Seminar on Blue Collar Recruitment in Hyderabad

హైదరాబాద్‌లో బ్లూ కాలర్ రిక్రూట్‌మెంట్‌పై వాహన్ టెక్నాలజీస్ సెమినార్‌

హైదరాబాద్: ఖోస్లా వెంచర్స్, ఎయిర్‌టెల్ వంటి పెట్టుబడిదారుల మద్దతు కలిగి ఉండటం తో పాటుగా బ్లూ కాలర్ రిక్రూట్‌మెంట్ రంగంలో అగ్రగామిగా ఉన్న వాహన్ టెక్నాలజీస్, హైదరాబాద్‌లో బ్లూ కాలర్ రిక్రూట్‌మెంట్‌పై ఒక...

Latest News