Sunday, May 19, 2024
Home Search

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం - search results

If you're not happy with the results, please do another search
TRS Workers praise to CM KCR

సిఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

  మన తెలంగాణ/సూర్యాపేట కల్చరల్ : టిఆర్‌ఎస్ ప్ర భుత్వం నిరంతరం రైతుల సంక్షేమం కొరకు పనిచేస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉప్పల ఆనంద్ అన్నారు. రైతుబంధు సహాయం రైతుల బ్యాంకు ఖాతాలకు...
An inspiration to the whole country: minister koppula

బిజెపివి దుష్ట రాజకీయాలు: కొప్పుల

 హైదరాబాద్: బిజెపి నేతలు దుష్ట రాజకీయాలకు తెరతీశారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. తెలంగాణలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రశాంతంగా కొనసాగుతుంటే, అనవసరంగా అక్కడకు పోయి విద్వేషాలు...
Jagadish Reddy Comments on Nalgonda MLC Result

జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరితరం కాదు

శ్రీశైలంలో నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతాం ఎపి సర్కార్‌పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదని, నీళ్లు ఉన్నంత కాలం...
CM KCR Visits Kaleshwaram Project

జల విజయ కా’హ’ళేశ్వరం

అందుకే ఖర్చుకు వెనకాడలేదు ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించాం, యజ్ఞంలా పూర్తిచేశాం భావితరాల కోసం కాపాడుకుందాం సాగునీరు లేక రైతులు దశాబ్దాలుగా అరిగోస పడ్డారు ఏడు నెలల పాటు నీటిని పంపింగ్ చేయవచ్చు పంపింగ్‌లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు జలకళ ఉట్టి...

కాళేశ్వరానికి నేడు సిఎం

ఉదయం 10గం.కు ప్రగతిభవన్ నుంచి బేగంపేటకు బయలుదేరి హెలీకాప్టర్‌లో 11గం.కు మేడిగడ్డ లక్ష్మిబ్యారేజీకి చేరుకోనున్న ముఖ్యమంత్రి కెసిఆర్  నీటి పారుదల అధికారులతో సమీక్ష నిర్వహించి మధ్యాహ్నం 3గం.కు హైదారాబాద్‌కు తిరుగు ప్రయాణం మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం...

రెపరెపలాడిన గులాబీజెండా

  పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసిన సిఎం కెసిఆర్ సామాజిక దూరం పాటిస్తూ పాల్గొన్న మంత్రులు మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు...

మేడిగడ్డలో మీటనొక్కితే.. తెలంగాణ సాగరమే

  జల త"రంగనాయకం" ప్రారంభోత్సవంలో కెటిఆర్ రంగనాయక్ సాగర్‌కు నీటివిడుదల చేసిన కెటిఆర్, హరీష్‌రావు త్వరలోనే కోటి ఎకరాల మాగాణి సిఎం కెసిఆర్ ఆలోచన, మార్గదర్శకత్వంలో హరీశ్‌రావుది కీలక పాత్ర దేశంలోనే అగ్రశేణి రాష్ట్రంగా నిలువనున్న తెలంగాణ...

ఎవరికి ఎవరి భిక్ష?

  భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం మేం తప్పులు చెబితే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...

రుణమాఫీ తాత్కాలిక ఉపశమనమే

  డయాబెటిస్ నియంత్రించే వరిసాగును ప్రోత్సహించాలి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాలి అగ్రిటెక్ సౌత్ 2020, అగ్రివిజన్ సదస్సు ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మన తెలంగాణ/హైదరాబాద్: నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం మంచి...
ktr

ఔరా.. నీరా

విదేశీ పెట్టుబడుదారులకు రుచి చూపిస్తా గీత కార్మికులకు వాహనాల పథకం తెస్తాం,  రెండవ నీలి గులాబీ శ్వేత విప్లవాల సాధనలో కెసిఆర్ తలమునకలై ఉన్నారు - గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్...

బిఆర్‌ఎస్‌కు మూడో స్థానమే

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాల్లో జరిగే ఎ న్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులకు మూడోస్థా నం దక్కుతుందని, నల్లగొండ, ఖమ్మం స్థానాల్లో మాత్రమే రెండోస్థానం దక్కుతుందని తమ సర్వేలో తేలిందని...

కెసిఆర్‌వి కట్టుకథలు

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో చేరికలతో మాజీ సిఎం కెసిఆర్‌కు నిద్రపట్టడం లే దని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క విమర్శించా రు. పార్టీ లీడర్లను కాపాడుకునే ప్రయత్నంలో కెసిఆర్ దిగజారి మాట్లాడుతున్నారని...
Medigadda

మేడిగడ్డపై ఎన్నో సందేహాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న లక్షంతో లక్షన్నర కోట్ల రూపాలయ ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో వైఫల్యాలకు గల కారణాలు ..వాటి వెనుక దాగిన...

మాజీ ఇఎన్‌సిపై ప్రశ్నల వర్షం

మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయన ఘటనలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెం దిన కీలక అధికారులను...

అరకొర సమాచారంపై అయ్యర్ అసహనం

మనతెలంగాణ/హైదరాబాద్ :అడిగిన వాటికి సరైన సమాధానాలు చెప్పటంలో తడబాటు.. సాంకేతికంగా రి కార్డుల్లో ఉన్న వాటికి నిర్మాణాలలో ఉన్న వాటికి మధ్య తేడాలెందుకు లాంటి ములుకుల్లాంటి ప్రశ్నలకు తత్తరపాటు ..పొంతనలేని వివరణలు ..కప్పదాటు...
Experts astonished on Medigadda and Annaram Barrage breakups

నివ్వెరపోయిన నిపుణులు

మేడిగడ్డ, అన్నారం పగుళ్లను చూసి ఆశ్చర్యపోయిన డ్యామ్ సేఫ్టీ బృందం మూడు బ్యారేజిలపై ముగిసిన క్షేత్రస్థాయి అధ్యయనం సాంకేతిక కోణాల్లోనే లోతుగా పరిశీలన నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులతో చర్చలు సబ్‌కాంట్రాక్టర్లకు ప్రవేశం...
Minister Uttam Kumar Reddy Meeting with NDSA Committee

ఆధునిక టెక్నాలజీతో మేడిగడ్డకు పరీక్షలు

నిపుణుల కమిటీకి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అధికారులు ఎవరైనా సమాచారం దాచి ఉంచితే కఠిన చర్యలు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టిని బాధ్యులుగా చేస్తాం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలో...
BRS water politics is not suitable

బిఆర్‌ఎస్ జల రాజకీయం తగదు

మనతెలంగాణ/హైదరాబాద్ : కుంగిపోయిన బ్యారేజిల్లో నీటిని నింపాలని డిమాండ్ చేస్తూ నీటిరాజకీయాలు చే యటం తగదని రాష్ట్ర నీటిపారదుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి బిఆర్‌ఎస్‌పార్టీ నేతలకు సూచించారు.6వ తేదీన కాళేశ్వరం పరిశీలనకు...
Arrival of NDSA Expert Committee on 6

6న ఎన్‌డిఎస్‌ఎ నిపుణుల కమిటీ రాక

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్...
Chalo Medigadda

చలో మేడిగడ్డ

బిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కాళేశ్వరం సందర్శన తొలి రోజు మేడిగడ్డకు...విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టులకు.. కాళేశ్వరం సమగ్ర రూపాన్ని ప్రజలకు చూపిస్తాం వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం క్షుద్ర రాజకీయాలకు మేడిగడ్డను బలి చేయొద్దు...

Latest News