Tuesday, May 7, 2024
Home Search

ప్రాజెక్టుల - search results

If you're not happy with the results, please do another search

బిఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతే

మన తెలంగాణ/చింతకాని : అబద్ధాల పునాదులపై బిఆర్‌ఎస్ పుట్టిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సిపిఎం, సిపిఐ బలపరుస్తున్న కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురామరెడ్డితో కలిసి...
Jagan photo on pass books

పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు: చంద్రబాబు

నంద్యాల: గత ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నారని, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో నాటకమాడారని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మూడు రాజధానులు కాదు... ఒక్క...

కాస్కో…హరీశ్

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: ‘కొమురవెళ్లి మల్లన్న సాక్షిగా చె బుతున్నా,. ఆగస్ట్టు 15లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి సిద్దిపేట పాత బస్టాండ్ వద్దనే లక్ష మంది రైతులతో సభ నిర్వహిస్తా’...

ఇద్దరూ దద్దమ్మలే

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని, బిజెపికి 200 సీట్లు కూ డా దాటవని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి క ల్వకుంట్ల చంద్రశేఖర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం...
Design Vanguard 2024 organized by Voxen in Hyderabad

హైదరాబాద్ లో డిజైన్ వాన్‌గార్డ్ 2024ను నిర్వహించిన వోక్స్‌సెన్

హైదరాబాద్: నూతన యుగపు డిజైన్ ఎక్సలెన్స్‌ను వేడుక చేసుకుంటూ, ఈ రంగంలో వర్ధమాన ప్రతిభావంతులకు తమ పనితనాన్ని ప్రదర్శించేందుకు అవసరమైన వేదికను అందజేస్తూ వోక్స్‌సెన్ యూనివర్సిటీ హైదరాబాద్‌ నగరపు మొదటి డిజైన్ షో...

బలమివ్వండి…బరిగీసి కొట్లాడుతా

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి : తెలంగాణలో దుర్మార్గమైన కాంగ్రెస్ పాలన సాగుతోందని, మీరు బలం ఇస్తే కాంగ్రెస్ మె డలు వంచి యుద్ధం చేసి ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా మీ...

బెంగాల్ నైతిక ధర్మాలకు బిజెపి వ్యతిరేకం : అభిషేక్ బెనర్జీ

పశ్చిమ బెంగాల్ నైతిక ధర్మాలను బీజేపీ వ్యతిరేకిస్తోందని అందువల్ల ఆ పార్టీని ప్రజలు వ్యతిరేకించాలని టిఎంసి సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ శనివారం ఆరోపించారు. బీర్‌భూమ్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు....

కాళేశ్వరం అవకతవకలపై అభిప్రాయం చెప్పండి

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తమ ఫిర్యాదులు, నివేదనలను సాక్ష్యాధారాలతో నోటరీ ద్వారా ప్రమాణ పూర్వక అఫిడవిట్ రూపంలో సీల్డ్ కవర్లలో పంపించాలని...

కెసిఆర్.. దమ్ముంటే కాళేశ్వరంపై చర్చకు రా: సిఎం రేవంత్

అసెంబ్లీకి రాకుండా టివి ఛానల్‌లో కూర్చొని మాట్లాడటం సిగ్గు చేటు వచ్చే పంద్రాగస్టున రుణమాఫీతో రైతులకు ఆర్థిక స్వాతంత్య్రం తెస్తాం  హరీశ్ ... రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని తిరుగు  మోడీ, కెసిఆర్ ఇద్దరూ తోడు...
KCR participated in Miryalaguda road show

కెసిఆర్ ఎన్నడూ భయపడలేదు..

మిర్యాలగూడ : భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బస్సు యాత్ర కొనసాగుతోంది. మిర్యాలగూడ రోడ్ షోలో కెసిఆర్ బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సిఎం కెసిఆర్ మాట్లాడుతూ...

బిఆర్ఎస్ మహాసముద్రం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ నాయకులు స్ట్రాటజిస్టులే తప్ప.. డిజైన్ చేసేవాళ్లం కాదని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం తాను డిజైన్ చేయలేదు అని, వ్యాప్కోస్...
Godavari waters diverted

గోదావరి జలాలు తరలిస్తే ఉత్తర తెలంగాణ పరిస్థితి ఏంటి?: వినోద్ కుమార్

హైదరాబాద్: నదుల అనుసంధానానికి కేంద్రం కసరత్తు చేస్తోందని కరీంనగర్ బిఆర్‌ఎస్ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నదుల అనుసంధానంతో తెలంగాణకు...

నర్సింహస్వామి సాక్షిగా మాట ఇస్తున్నా: రూ.2 లక్షల రుణమాఫీపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు భయపడొద్దని.. మా ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందన్నారు. ఆదివారం సాయంత్రం భువనగిరిలో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు....

రైతు రుణం తీర్చుకుంటా

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి : బిజెపి, బిఆర్‌ఎస్‌కు ఓట్లడిగే అర్హత లేదని పి సిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపి అభ్య ర్థి చామల...

ఓట్ల వేటలో విలువలు పతనం

కర్నాటకలో ఆరు గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ‘మోడీ గ్యారంటీ’ అంటూ బిజెపి ప్రచారం చేపట్టింది. ఈ ఎన్నికలలో 400 సీట్లతో తిరుగులేని విజయం సాధించాలని బిజెపి పట్టుదలతో కృషి...

తెలంగాణపై మోడీకి చిన్నచూపు

మన తెలంగాణ/హైదరాబాద్ :దక్షిణ భారతం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా వ్యవహరిస్తు న్నారని, రానున్న రోజుల్లో ఆయన ఇలాగే వ్యవహరిస్తే ఉత్తర, దక్షిణ భారత్‌ల మధ్య ఘర్షణలు...

అహంకారంతోనే బిఆర్‌ఎస్ ఓటమి

మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో :గులాబీ దళపతి కెసిఆర్ కోట రీ.. అప్పటి మంత్రుల వ్యవహారశైలి.. ఎంఎల్‌ఎల కేంద్రంగా రాజకీయాలు నడపడం.. ముఖ్యమంత్రి దగ్గర నుండి ఎంఎల్‌ఎల వరకు అధికారాన్ని చూసి అహంకారపూరితంగా వ్యవహరించడం...
CM Revanth election campaign in telangana

ఐదు సీట్లపై చీకటి ఒప్పందం

మన తెలంగాణ/మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసి ఢిల్లీలో మోడీ.. తెలంగాణలో కేడీలను తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల...

వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని ఎక్కడన్నాం

మన తెలంగాణ/హైదరాబాద్ : రుణమాఫీని వంద రో జుల్లో చేస్తామనలేదని, కానీ, రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆర్థిక వెసులుబాటు చూసుకుంటున్నామని...

సాగర్ జలాలు వస్తున్నాయ్

మన తెలంగాణ/హైదరాబాద్ :తెలుగు రాష్ట్రా ల్లోని కృష్ణానది పరివాహకంగా ఉన్న ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జా రీ చేసింది. నాగార్జున...

Latest News