Monday, April 29, 2024

పాకిస్తాన్ ప్రధానికి కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Pakistan PM Imran Khan tests positive for COVID-19

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆ దేశ వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఇమ్రాన్ స్వీయ నిర్బంధంలో ఉన్నారని పేర్కొంది. తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకుని, ఐసోలేషన్ లో ఉండాలని ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫైసల్ సుల్తాన్ ట్విట్టర్ ద్వారా కోరాడు. అయితే ప్రధాని ఇమ్రాన్ రెండు రోజుల క్రితమే ఇమ్రాన్ చైనా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

Pakistan PM Imran Khan tests positive for COVID-19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News