Saturday, May 11, 2024

ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాణం…

- Advertisement -
- Advertisement -

Palla Rajeshwar reddy sworn as MLC

హైదరాబాద్: శాసన మండలి లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ , జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ పార్టీ నేతలు పల్లాకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News