Wednesday, May 8, 2024

పవన్ కళ్యాణ్ స్టన్నింగ్ లుక్ వైరల్

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, దగ్గుపాటి రానా కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ ‘అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ రీమేక్‌’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ స్టన్నింగ్ లుక్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. బీమ్లా నాయ‌క్ ఈజ్ బ్యాక్ ఆన్ డ్యూటీ అంటూ మూవీ షూటింగ్ మొద‌లైన విష‌యాన్ని మేక‌ర్స్ ట్విట‌ర్ ద్వారా షేర్ చేశారు. తాజా లుక్ లో ప‌వ‌న్ పోలీస్ డ్రెస్ లో సైడ్ యాంగిల్ లో నిలబడి ఉన్న స్టిల్ వైర‌ల్ గా మారింది. ఈ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్ బ్యాన‌ర్ పై నిర్మిస్తోన్న ఈ మూవీకి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సాగ‌ర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. సాధ్యమైనంత తర్వగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మూవీ యూనిట్ పేర్కొంది.

Pawan Kalyan’s stunning police look out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News