Saturday, April 27, 2024

ఫోన్‌పేతో ఐదు లక్షల పాలసీలు

- Advertisement -
- Advertisement -

PhonePe sells 5 lakh policies in five months

న్యూఢిల్లీ : డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పే వేగంగా ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించింది. ఏప్రిల్-ఆగస్టు 2020మధ్య కాలం లో 5లక్షలకు పైగా బీమా పాలసీ లు విక్రయించామని ఫోన్‌పే ప్రకటించింది. ఫోన్‌పేలో బీమా విభాగాన్ని ప్రవేశపెట్టిన తొమ్మిది నెలల్లోపే దేశంలో అత్యంత వేగంగా వృద్ధి సాధించిన బీమా- టెక్ పంపిణీదారుగా ఫోన్‌పే రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో ఫోన్‌పే ఇన్సూరెన్స్ విభాగాన్ని ప్రవేశపెట్టింది.

PhonePe sells 5 lakh policies in five months

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News